*🌸 రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12న జాతీయ సాధన సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది..* *★ ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 3, 5, 8,10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు..*

 




 *🌸 నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితా ప్రకటన..*
*★ ప్రతి సబ్జెక్టులోనూ 35 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక పునశ్చరణ తరగతుల నిర్వహణ..*

 [07/11, 7:31 am] Jkrao: *🌸 నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021- 22 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి..*
*★ ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్ వెల్లడి..*
[07/11, 7:32 am] Jkrao: *🌸 రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12న జాతీయ సాధన సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది..*
*★ ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 3, 5, 8,10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు..*

 

 

 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top